Indian Poll

Breaking News: APSRTC 295 Apprentice భర్తీకి నోటిఫికేషన్‌ను విదలచేసిది.

Breaking News: APSRTC 295 Apprentice భర్తీకి నోటిఫికేషన్‌ను విదలచేసిది.అర్హతగలఅభ్యర్థులు  05. 11. 2024 నుండి 15.11.2024 వ తేదీ.

ఆన్ లైన్ వెబ్ సైట్ లో  www.apprenticeshipindia.gov.in. దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా అర్హత ITI (NCVT)నుండి PASS వారు మాత్రమే అర్హులు.కర్నూల్-47,నంద్యాల-45, అనంతపురం-53,శ్రీ సత్య సాయి-37,కడప-65, అన్నమయ్య -48. దరఖాస్తు రుసుము రూ. 118/- (100+18 GST) చెల్లింపు విధానం: డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా APSRTC  నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేస్కోవచ్చు అనారు. అధికారిక వెబ్‌సైట్ https://www.apsrtc.ap.gov.in/

APPL చేసుకున్నాఅభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జీరాక్స్ కాపిలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ భళాశాల, ఏ.పి.యస్. ఆర్. టీ. సి., బళ్లారి చౌరస్తా, కర్నూల్ నందు హాజరు కావలసియుండును.

Exit mobile version