Indian Poll

Breaking News: Union Bank of India APలో 200, TGలో 200 Posts ఖాళీలున్నాయి.

Breaking News: Union Bank of India APలో 200 TGలో 200 Posts ఖాళీలున్నాయి.Local Bank Officer post  భర్తీకి  NOV 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులు ఏదైనా డిగ్రీ, పది/ఇంటర్ స్థానిక భాషను చదివి ఉన్నవారు వయసు OCT 1 2024 నాటికి 30 ఏళ్లకు మించొద్దు .అర్హులు వెబ్సైట్: https://www.unionbankofindia.co.in/. దరఖాస్తు చేసుకో వచ్చు. ఎంపికైతే అలవెన్సులతో కలిపి జీతం రూ.77 వేల వరకు పొందొచ్చు.

Exit mobile version