Breaking News: UPSC లో Engineering Services 457 ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడిదల చేసింది.అర్హులు Nov22 చివరి తేదీ.
రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేస్తారు.అర్హులు Nov22 చివరి తేదీ నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష వచ్చే ఏడాది జూన్ 8న రెండు సెషన్లలో జరుగుతుందని తాజాగా UPSC ప్రకటించింది. BE/B.Tech పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ https://upsc.gov.in/